పట్టణ పేదలకు ఇల్లు ఫ్రీ : చంద్రబాబు | ఈ న్యూస్99

పట్టణాల్లో నివసిస్తున్న పేదలకు 300 చదరపు అడుగుల ఇళ్లను ఉచితంగా ఇవ్వనున్నట్లు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించాడు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు, ఆచంట ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు ఈ హామీని ప్రకటించారు 2020 నాటికి పట్టణాల్లోని ప్రతి పేదవాడికి ఉచితంగా ఇల్లు అందించే బాధ్యత నాది అని ఆయన ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *