జే.కే. రౌలింగ్ జీవిత చరిత్ర

జీవితం అనేది ఒక ఎచ్చుతగ్గుల దారిలో ప్రయాణం వంటిది. మనం వెళ్లే దారిలో ఎన్నో ఊహించని పరిణామాలు ఎదురవుతుంటాయి, మనం ప్రేమించేవారు దూరమవుతుంటారు,ఎన్నో ఓటములు ఎదురవుతాయి. కానీ ఇటువంటి కఠినపరిస్థుతలనింటిని దాటుకొని వెళ్లడమే జీవితమంటే. అవును, విరిగిపోయిన ముక్కలన్నిటిన కలిపి ఒక ఎతైన స్థంభంగా నిలబడి కళ్లలో ధైర్యాని, పెదవుల పై చిరునవ్వుని నిలిపుకొని జీవితంలో ముందుకెళ్లడమనేది అంత చిన్నవిషయం కాదు. ఈ విషయం చాలా మందిని విస్మయానికి గురిచేయవచ్చు జీవితంలో అన్ని ఒడిదొడుకులు ఎదుర్కున్న తరువాత కూడా ఏ మనిషైనా ధైర్యంగా నిలబడి చిరునవ్వుతో ఆ సమస్యలని ఎలా ఎదుర్కొగలర? అవును ఎదుర్కోగలరు. అటువంటి ఒక గొప్ప మనిషి జీవిత చరిత్రనే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. గుర్తుంచుకోండి జీవితాల్లో ఏ రోజైన అద్భుతాలు జరగొచ్చు.

తనకు పదిహేడేళ్ల వయసునప్పుడు తను చదివే కాలేజీ నుండి పంపించేశారు, తనకు 25 సంవత్సారాల వయసునప్పుడు తన తల్లి అనారోగ్యంతో మరణించింది. 26 సంవత్సారాల వయసులోనే గర్భందాల్చి దానిని పోగొత్తుకోవాల్సొచ్చింది, తనకు 27 సంవత్సారాల వయసున్నప్పుడు వివాహం జరిగింది తన భర్త సూటిపోటి మాటలతో తనను ఎంతగానో చిత్రహింసలకు గురిచేశాడు, తణుకు 28 సంవత్సారాల వయసున్నప్పుడు తన భర్త విడాకులిచ్చి తనని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు, 29 సంవత్సారాల వయసులో ఓ పసిపాపకు జన్మనిచ్చింది ఒంటారిగా భ్రతుకు సాగించలేక, తనువు చాలించాలనే ఉదేశంతో ఆత్మచేసుకునే ప్రయత్నం కూడా చేసింది.

కానీ తన పాప కోసం బ్రతకాలని నిర్ణయించుకొని తన అభిరుచినే తన వృత్తిగా మలచుకొని 31 సంవత్సారాల వయసులో రచయిత్రిగా మారి ఒక పుస్తకం రాయడం మొదలు పెట్టింది. తాను రాసిన నాలుగు పుస్తకాలను 35 సంవత్సారాల వయస్సులో మార్కెట్లోకి విడుదలయ్యాయి. తనకి 42 సంవత్సారాలు వచ్చేసరికి 11 మిలియన్ల పుస్తకాలు అమ్ముడుపోయాయి. ఆ పుస్తకం పేరే హ్యారీ పోటర్ ఈ రోజుటికి దాని విలువ అక్షరాలా 15 బిలియన్ డాలర్లు. ఆ పుస్తక రచయిత్రే జ్.కే. రౌలింగ్. తన సంపాదనలో 16% ని ఆమె స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చి ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది.

Please follow and like us:
error0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *